జాతీయ జెండాను ఆవిష్కరించిన,పెద్దకోమటిపల్లి సర్పంచ్ సప్పిడి ఇందిరా
మన భారత్,మొగుళ్ళపల్లి:
ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలం లోని పెద్దకోమటిపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ సప్పిడి ఇందిరా ఆవిష్కరించి గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మెరుగు సురేష్ గౌడ్ వార్డు మెంబర్స్ మంద దశరథం, నిమ్మతి పద్మ, పంచాయతీ కార్యదర్శి సాయి కృష్ణ ,పాఠశాల ఉపాధ్యాయురాలు సుమలత ,అంగన్వాడి టీచర్స్ పరమేశ్వరి, పుష్పలత ,ఆశా వర్కర్ ఉమాదేవి ,కాంగ్రెస్ నాయకులు మారపల్లి దివాకర్ ,గ్రామ ప్రజలు గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు
మీ పవన్ కళ్యాణ్, మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి
జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పైక్లిక్ చేయండి .
