Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఘనంగా ప్రజాపాలన దినోత్సవ’ వేడుకలు..

పోలీస్‌స్టేషన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎస్‌ఐ ముప్పు సురేష్ మొగుళ్లపల్లి, సెప్టెంబర్ 17 (మన భారత్): తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల పోలీస్‌స్టేషన్‌లో గురువారం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మొగుళ్లపల్లి ఎస్‌ఐ ముప్పు సురేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ సిబ్బందితో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించి జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ ముప్పు సురేష్ మాట్లాడుతూ...

Read Full Article

Share with friends