గిరిజన హక్కుల సాధన దినం..
గిరిజన హక్కుల సాధన దినం.. కేసీఆర్ చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకం మన భారత్, సెప్టెంబర్17, తలమడుగు: తెలంగాణలో గిరిజనుల రిజర్వేషన్ల పెంపు కోసం తీసుకున్న నిర్ణయాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం పాల్సి బి తండాలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. గిరిజన హక్కుల సాధన దినంగా పేర్కొంటూ బీఆర్‌ఎస్ నాయకులు, గిరిజనులు కలిసి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకం చేశారు. గిరిజనుల సుదీర్ఘకాల డిమాండ్‌కు స్పందిస్తూ రిజర్వేషన్లను 4 శాతం నుంచి...