సొంత ఖర్చులతో రహదారి మరమ్మతులు
సొంత ఖర్చులతో రహదారి మరమ్మతులు ప్రజల ఇబ్బందులను గుర్తించి స్పందించిన ఎస్ఐ ముప్పు సురేష్ మొగుళ్లపల్లి, సెప్టెంబర్ 16 (మన భారత్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ముల్కలపల్లి చిన్నవాగు బ్రిడ్జిపై ఏర్పడిన గుంతలతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులకు ఊరట లభించింది. రహదారి దెబ్బతినడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడటంతో పాటు ప్రమాదాలు చోటుచేసుకునే పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని గమనించిన మొగుళ్లపల్లి ఎస్ఐ ముప్పు సురేష్ ప్రజల సౌకర్యార్థం తక్షణమే స్పందించారు. తన...