Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చిత్రానికి పాలాభిషేకం..

గిరిజన రిజర్వేషన్ల పెంపు జీవోకు మూడేళ్లు.. కేసీఆర్‌కు పాలాభిషేకం మన భారత్, సెప్టెంబర్17, తాంసి: బోథ్ శాసనసభ్యులు శ్రీ అనిల్ జాదవ్ గారి ఆదేశాల మేరకు తాంసి మండలం జామిడి గ్రామంలో బీఆర్‌ఎస్ నాయకులు, గిరిజనులు కలిసి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. గిరిజనుల రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచుతూ జారీ చేసిన జీవోకు మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నాయకులు తెలిపారు. గిరిజనుల...

Read Full Article

Share with friends