డీజేలు లేజర్ లైట్లు పేపర్ చిల్లే యంత్రాలకు అనుమతి లేదు
ప్రశాంత వాతావరణంలో గణపతి నిమజ్జనాన్ని నిర్ణీత సమయంలో పూర్తి చేయాలి.. ప్రధాన గణపతి మండపాలను సందర్శించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మన భారత్, సెప్టెంబర్ 16, ఆదిలాబాద్: గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంతో పాటు గణపతి నిమజ్జన కార్యక్రమాన్ని నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గణపతి మండపాల నిర్వాహకులకు సూచించారు. ఉత్సవాల సందర్భంగా యువతతో పోలీసులు నేరుగా మమేకమై ప్రజలు, పోలీసుల మధ్య సత్సంబంధాలను...