Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అధిక శబ్దంతో డీజేలు.. మూడు డీజేలు స్వాధీనం

అధిక శబ్దంతో డీజేలు.. మూడు డీజేలు స్వాధీనం డీజే యజమానులపై కేసులు నమోదు – గణపతి నిమజ్జనానికి డీజేలకు అనుమతి లేదని ఎస్సై స్పష్టం మన భారత్, సెప్టెంబర్16, ఆదిలాబాద్: గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిబంధనలు ఉల్లంఘిస్తూ అనుమతులు లేకుండా అధిక శబ్దంతో డీజేలు ఏర్పాటు చేసిన వారిపై ఆదిలాబాద్ రూరల్ పోలీసులు చర్యలు చేపట్టారు. లాండ సాంగ్వి గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన మూడు డీజేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్ రూరల్...

Read Full Article

Share with friends