Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అక్షరాల వెనుక ఆసక్తికరమైన గణితం.. ‘వైఖరి’కి 100 శాతం

మన భారత్: మనిషి జీవితంలో విజయం సాధించడానికి విద్య, కష్టపడి పనిచేయడం, జ్ఞానం, నాయకత్వం, డబ్బు వంటి అనేక అంశాలు అవసరమని సాధారణంగా చెబుతుంటాం. అయితే వీటన్నింటికంటే ముఖ్యమైనది మన వైఖరి (ATTITUDE) అని వివరించే ఒక ఆసక్తికరమైన అక్షరాల గణితం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలో ఉంది. ప్రతి ఆంగ్ల అక్షరానికి దాని క్రమ సంఖ్యను కేటాయించి పదాల్లోని అక్షరాలను కలిపితే వచ్చే శాతాలను ఈ సందేశం ఉదాహరణగా చూపిస్తుంది. ఈ పద్ధతిలో A=1, B=2,...

Read Full Article

Share with friends