గణేష్ నిమజ్జన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ
చాంద్-టి గణేష్ నిమజ్జన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ అఖిల్ మహాజన్ అత్యవసర పరిస్థితుల్లో గజ ఈతగాళ్లు సిద్ధంగా ఉండాలి.. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు మన భారత్, ఆదిలాబాద్: గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా పోలీసు యంత్రాంగం భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్ మంగళవారం చాంద్-టి వద్ద ఏర్పాటు చేసిన గణేష్ నిమజ్జన ప్రదేశాన్ని పరిశీలించారు. నిమజ్జన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు, గణేష్...