Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

తహసీల్దార్ కార్యాలయంలో చోరీ కలకలం..

తహసీల్దార్ కార్యాలయంలో చోరీ కలకలం.. 15 ఫైళ్లు అపహరణ సోమవారం రాత్రి తాళం పగలగొట్టి కార్యాలయంలోకి ప్రవేశించిన గుర్తుతెలియని వ్యక్తులు మన భారత్, సెప్టెంబర్ 14,బజార్హత్నూర్: బజార్హత్నూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించి 15 ఫైళ్లను తీసుకెళ్లిన ఘటన కలకలం రేపింది. ప్రభుత్వ కార్యాలయంలోనే చోరీ జరగడంతో స్థానికంగా ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. సోమవారం రాత్రి కార్యాలయానికి తాళం వేసి సిబ్బంది వెళ్లిన అనంతరం గుర్తుతెలియని...

Read Full Article

Share with friends