పంట రక్షణ పేరుతో ప్రమాదకర విద్యుత్ తీగలు.. కఠిన చర్యలు
విద్యుత్ తీగ తగిలి లారీ క్లీనర్ మృతి.. పొలం యజమానిపై హత్య నేరంతో సమానమైన కఠిన సెక్షన్ల కింద కేసు మన భారత్, ఇచ్చోడ: సెప్టెంబర్ 15 ,పంటలను జంతువుల నుంచి రక్షించుకునేందుకు అక్రమంగా ప్రమాదకర విద్యుత్ తీగలు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇచ్చోడ రూరల్ సీఐ సీహెచ్. రమేష్ హెచ్చరించారు. పంట రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ తగిలి లారీ క్లీనర్ మృతి...