సీఐ ని కలిసిన ధర్మ సమాజ్ పార్టీ నేతలు..
నూతన సీఐ వై. సతీష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ధర్మ సమాజ్ పార్టీ నేతలు మన భారత్, చిట్యాల: చిట్యాల మండల కేంద్రానికి ఇటీవల బదిలీపై వచ్చిన నూతన సీఐ వై. సతీష్‌ను ధర్మ సమాజ్ పార్టీ నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి, మండలంలో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ చేపడుతున్న చర్యలపై చర్చించారు. ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు నూతన సీఐ వై. సతీష్‌ను...