Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

భూముల రి సర్వే పనులను వేగవంతం చేయాలి: రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్

  మన భారత్,మొగుళ్ళపల్లి: భూముల రి సర్వే పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలం, ఆకినపల్లి గ్రామంలో జరుగుతున్న రి సర్వే పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహిస్తున్న ఈ సర్వే ద్వారా భూముల వాస్తవ విస్తీర్ణం, హద్దుల...

Read Full Article

Share with friends