హమారా ప్రసాద్ ను కఠినంగా శిక్షించాలి
హమారా ప్రసాద్ ను కఠినంగా శిక్షించాలి -డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం మొగుళ్లపల్లి మండల అధ్యక్షుడు మంగళపల్లి శ్రీనివాస్ మన భారత్,మొగుళ్ళపల్లి: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై వ్యాఖ్యలు చేస్తూ, ప్రచురించనున్నట్లు చెబుతున్న వివాదాస్పద పుస్తకాన్ని నిలుపుదల చేసి బాధితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మొగుళ్ళపల్లి అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు మంగళపల్లి శ్రీనివాస్అన్నారు.మంగళవారం మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ మొగులపల్లి మండల అధ్యక్షుడు మంగళపల్లి...