కప్పర్ల పాఠశాలలో కంప్యూటర్, ప్రీ-ప్రైమరీ గదుల
మన భారత్, తాంసి: విద్యార్థులకు ఆధునిక విద్యా సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా తాంసి మండలం కప్పర్ల గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ గది, ప్రీ-ప్రైమరీ తరగతి గదులను మంగళవారం సర్పంచ్ గండ్రత్ అరుణ్ కుమార్, గ్రామ పెద్దలు ప్రారంభించారు. పాఠశాల ఆవరణలో నిర్వహించిన ప్రారంభ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ గండ్రత్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో విద్యతో పాటు...