నకిలీ కరెన్సీ కోసం రూ.5 లక్షలు చెల్లించి మోసపోయిన ముఠా
నకిలీ కరెన్సీ కోసం రూ.5 లక్షలు చెల్లించి మోసపోయిన ముఠా డబ్బులు తిరిగి రాబట్టేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ కిడ్నాప్ కేసులో ముగ్గురు, నకిలీ కరెన్సీ కేసులో ముగ్గురు అరెస్ట్ రెండు కేసుల్లో మొత్తం ఆరుగురు అరెస్ట్ – కారు, మొబైల్ ఫోన్లు, నగదు స్వాధీనం ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి నకిలీ కరెన్సీ ద్వారా సులభంగా డబ్బు సంపాదించాలనే అత్యాశతో నేరానికి పాల్పడి, అనంతరం తమ డబ్బును తిరిగి రాబట్టేందుకు ఓ వ్యక్తిని...