Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సర్వసభ్య సమావేశంలో ఏఎంసీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి

తాగునీరు, పారిశుద్ధ్యం, వ్యవసాయం, వైద్యం, విద్యపై అధికారులతో చర్చ మన భారత్, తాంసి: సెప్టెంబర్ 15,తాంసి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు. మండలంలోని గ్రామాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ప్రజలకు అందుతున్న మౌలిక సదుపాయాలు, వివిధ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలుపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా మండల పరిధిలో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, వ్యవసాయ...

Read Full Article

Share with friends