Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రజలు సుఖంగా ఉండాలి: ఎమ్మెల్యే అనిల్ జాధవ్

బోథ్ నియోజకవర్గ ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాల కోసం ప్రత్యేక పూజలు మన భారత్, సెప్టెంబర్14, బోథ్: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ దంపతులు తమ నివాసంలో గణనాథుడిని భక్తిశ్రద్ధలతో ప్రతిష్ఠించారు. సంప్రదాయబద్ధంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే దంపతులు పాల్గొని విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు, హారతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ దంపతులు గణపతిని కొలిచి బోథ్ నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని, నియోజకవర్గంలో శాంతి, సమృద్ధి...

Read Full Article

Share with friends