పూజకు మట్టి విగ్రహాలు మేలు: మున్సిపల్ ఛైర్పర్సన్ అనూష
పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక విగ్రహాల పంపిణీ నూతన మున్సిపల్ కార్యాలయం, వినాయక్ చౌక్ గోపాలకృష్ణ మఠం వద్ద ఉచితంగా విగ్రహాలు మన భారత్, సెప్టెంబర్ 14,ఆదిలాబాద్: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఆదిలాబాద్ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. నగరంలోని నూతన మున్సిపల్ కార్యాలయం తో పాటు వినాయక్ చౌక్ గోపాలకృష్ణ మఠం ప్రధాన గేటు ఎదుట మట్టి వినాయక విగ్రహాలను ప్రజలకు అందుబాటులో...