Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

శిశుమందిర్‌లో ఘనంగా వినాయక పూజలు..

వినాయక్ చౌక్ శిశుమందిర్‌లో ఘనంగా వినాయక పూజలు ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి ప్రత్యేక పూజలు చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి మన భారత్, సెప్టెంబర్ 14, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ చౌక్ శిశుమందిర్‌లో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో కలిసి ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్...

Read Full Article

Share with friends