అంకిత ట్రెండ్ కలెక్షన్స్ ప్రారంభం..
ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి మన భారత్, సెప్టెంబర్ 14, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సినిమా రోడ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంకిత ట్రెండి కలెక్షన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో కలిసి ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై షాపును ప్రారంభించారు. ఈ సందర్భంగా షాపులో అందుబాటులో ఉన్న వివిధ...