Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఘనంగా వినాయక చవితి పూజలు..

ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో ఘనంగా వినాయక చవితి పూజలు గణనాథునికి తొలి పూజలు నిర్వహించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.. జిల్లా ప్రజలకు గణపతి నవరాత్రి శుభాకాంక్షలు మన భారత్, ఆదిలాబాద్: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో గణనాథునికి ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం సాయంత్రం భక్తిశ్రద్ధలతో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ స్వయంగా గణపతి ప్రతిమను ప్రతిష్ఠించి తొలి పూజలు నిర్వహించారు. వేదమంత్రాలు, భక్తిశ్రద్ధల...

Read Full Article

Share with friends