మొక్కల సంరక్షణలో వాచ్‌ర్ల పాత్ర కీలకం..
మొక్కల సంరక్షణలో వాచ్‌ర్ల పాత్ర కీలకం వర్షంలోనూ విధులు నిర్వహిస్తున్న అటవీశాఖ ఔట్‌సోర్సింగ్ సిబ్బంది.. సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి మన భారత్, సెప్టెంబర్14, తలమడుగు మండల కేంద్రంలో నీ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న మొక్కల పెంపకం కార్యక్రమాలు విజయవంతం కావడంలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అటవీశాఖ సిబ్బంది, వాచ్‌ర్ల పాత్ర ఎంతో కీలకంగా మారుతోంది. మొక్కలు నాటడంతోనే బాధ్యత ముగియకుండా వాటిని సంరక్షించి పెద్ద చెట్లుగా పెంచేందుకు వాచ్‌ర్లు నిరంతరం శ్రమిస్తున్నారు. బోథ్ నియోజకవర్గంలోని తలమడుగు...