నిర్మల కుటుంబానికి రాథోడ్ బాపురావు పరామర్శ..
గుండెపోటుతో మృతి చెందిన నిర్మల కుటుంబానికి రాథోడ్ బాపురావు పరామర్శ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. ధైర్యం చెప్పిన మాజీ ఎమ్మెల్యే మన భారత్, సెప్టెంబర్ 14, తలమడుగు మండలం ఝారి గ్రామానికి చెందిన షేడ్మకి మారుతి సతీమణి క్రి.శే. నిర్మల కొన్ని రోజుల క్రితం గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. విషయం తెలుసుకున్న తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ రాష్ట్ర అబ్జర్వర్, బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఝారి గ్రామాన్ని...