ఆ కుటుంబానికి అండగా ఉంటాం: మాజీ ఎమ్మెల్యే
గాయపడిన మాజీ ఎంపీటీసీ సునీతకు రాథోడ్ బాపురావు పరామర్శ త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష.. కుటుంబానికి అండగా ఉంటానని భరోసా మన భారత్, సెప్టెంబర్ 14, తలమడుగు మండలంలోని బరాంపూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ శాస్త్రి సతీమణి తిరునగిరి సునీత ఇటీవల ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడటంతో చేతికి ఫ్రాక్చర్ అయిన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జి రాథోడ్ బాపురావు ఆమెను పరామర్శించారు. బరాంపూర్ గ్రామంలోని సునీత నివాసానికి వెళ్లిన...