Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి..

విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, కంపాస్‌లు, వాటర్ బాటిళ్ల పంపిణీ మన భారత్, జైనథ్: జైనథ్ మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, కంపాస్‌లు, వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు. విద్యార్థులను ప్రోత్సహించడం, విద్య పట్ల ఆసక్తిని పెంపొందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు విద్య ప్రాధాన్యతతో పాటు సమాజ అభివృద్ధిలో విద్య పోషించే కీలక పాత్ర గురించి వివరించారు. మహనీయులు జ్యోతిబా ఫూలే,...

Read Full Article

Share with friends