ఎయిర్‌పోర్ట్‌పై కేంద్ర మంత్రుల సమీక్ష..
ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌పై కేంద్ర మంత్రుల సమీక్ష పనులను వేగవంతం చేయాలని నిర్ణయం.. సమన్వయం, పర్యవేక్షణకు నోడల్ అధికారులు మన భారత్, సెప్టెంబర్12, హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో ప్రతిపాదిత ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టు పురోగతిపై కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుకు సంబంధించిన ప్రస్తుత పరిస్థితి, చేపట్టాల్సిన తదుపరి కార్యాచరణపై మంత్రులు అధికారులతో చర్చించినట్లు సమాచారం. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో పౌరవిమానయాన మౌలిక వసతులను బలోపేతం చేయడంతో పాటు ప్రాంతీయ రవాణా,...