మట్టి వినాయకుడిని పూజిద్దాం.. పర్యావరణాన్ని రక్షిద్దాం
మన భారత్, చిట్యాల: స్టార్ యూత్ యువకులకు అవగాహన కరపత్రాలు అందజేసిన వాణి విజ్ఞాన కేతన్ విద్యార్థులు చిట్యాల, సెప్టెంబర్ 13: చిట్యాల మండలం రాంనగర్ కాలనీలోని వాణి విజ్ఞాన కేతన్ పాఠశాల చిన్నారులు పర్యావరణపరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మట్టి వినాయకుల ప్రత్యేకతను వివరిస్తూ, పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టి వినాయకులను పూజించాలని కోరుతూ స్టార్ యూత్ యువకులకు అవగాహన కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. సహజ మట్టితో తయారు చేసిన...