రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యావాదాలు తెలిపిన బీసీ నేత
అసెంబ్లీలో బీసీల డిమాండ్ కు అనుగుణంగా తీర్మానించిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు -బీసీ సంక్షేమ సంఘం భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ వెల్లడి మన భారత్,మొగుళ్ళపల్లి: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపడుతున్న జనగణలో ఓబీసీ కాలమ్ చేర్చాలని తాము అడిగిన వెంటనే రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయడం హర్షనీయమని, ఇందుకు గాను రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం...