బీఆర్ఎస్ పార్టీలోకి జోరుగా చేరికలు..
గండ్ర సమక్షంలో బీఆర్ఎస్‌లోకి ఇప్పలపల్లి ఉప సర్పంచ్ సహా గ్రామ ప్రజలు.... -గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర.. మన భారత్,మొగుళ్ళపల్లి: మొగుళ్ళపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బల్గురి తిరుపతి రావు ,అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇప్పలపల్లి గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ వినోద్ తో పాటు గ్రామ ప్రజలు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి, వరంగల్ జిల్లా జడ్పీ మాజీ ఛైర్పర్సన్ , గండ్ర...