Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అక్కడ గంటల తరబడి ట్రాఫిక్.!

గుడిహత్నూర్‌లో గంటల తరబడి ట్రాఫిక్.. ప్రయాణికుల అవస్థలు సుమారు 4 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు మన భారత్, సెప్టెంబర్ 12, గుడిహత్నూర్: గుడిహత్నూర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రహదారి పనుల నేపథ్యంలో వాహనాలను సర్వీస్ రోడ్డుపైకి మళ్లించడంతో ట్రాఫిక్ రద్దీ ఒక్కసారిగా పెరిగి సుమారు 4 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గంటల తరబడి వాహనాలు ముందుకు కదలకపోవడంతో...

Read Full Article

Share with friends