Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాడి అప్రజాస్వామికం

ప్రతిపక్ష గొంతును అణచివేయడం సరికాదు: బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మొట్టే కుమార్ మన భారత్, సెప్టెంబర్ 12, తలమడుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి రాకుండా పోలీసులు అడ్డుకోవడంతో పాటు మహిళా ఎమ్మెల్యేలపై దాడికి పాల్పడటం అప్రజాస్వామికమని బీఆర్ఎస్ బోథ్ నియోజకవర్గ అధికార ప్రతినిధి మొట్టే కుమార్ ఆరోపించారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతిపక్ష నాయకుల గొంతును అణచివేసే ప్రయత్నాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మొట్టే కుమార్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను...

Read Full Article

Share with friends