Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పురుగు మందు తాగి రైతు బలవన్మరణం..

మన భారత్, తాంసి: తాంసి మండలంలోని కప్పర్ల గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. అనారోగ్య కారణాలతో ఓ రైతు కలుపు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కప్పర్ల గ్రామానికి చెందిన రైతు చుక్కబొట్ల మహేందర్ (45) కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఇంటి వద్ద కలుపు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం ఆదిలాబాద్‌లోని...

Read Full Article

Share with friends