Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సహజసిద్ధమైన నూనెలతో ఆరోగ్యం: కలెక్టర్ రాజర్షి షా

సహజసిద్ధమైన నూనెలకు ప్రాధాన్యం ఇవ్వాలి: కలెక్టర్ రాజర్షి షా మన భారత్, తలమడుగు: పురాతన పద్ధతులను పరిరక్షిస్తూ ఎలాంటి రసాయనాలు ఉపయోగించకుండా సహజసిద్ధంగా స్వచ్ఛమైన ఎద్దు గానుగ నూనెను తయారు చేయడం అభినందనీయమని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. సంప్రదాయ పద్ధతుల్లో తయారయ్యే నూనెలకు ప్రస్తుత కాలంలో ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని పేర్కొన్నారు. శుక్రవారం తలమడుగు మండలం కజ్జర్ల గ్రామంలో తోట రాణి శ్రీధర్ నిర్వహిస్తున్న నిధి నేచురల్ ఫామింగ్ (ఎద్దు గానుగ) యూనిట్‌ను...

Read Full Article

Share with friends