Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

యువతకు డ్రోన్ పైలట్ శిక్షణ: కలెక్టర్

ఆధునిక సాంకేతికతతో సాగు ఖర్చు తగ్గించి అధిక లాభాలు పొందాలి మన భారత్, సెప్టెంబర్11, తలమడుగు: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయంలో విస్తృతంగా వినియోగించుకోవడం ద్వారా సాగు ఖర్చులను తగ్గించడంతో పాటు అధిక దిగుబడులు, మెరుగైన లాభాలు సాధించవచ్చని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శుక్రవారం తలమడుగు మండలం పల్సి (కె) గ్రామంలో ఆయన పర్యటించి రైతులతో మాట్లాడారు. రైతు ఘన్శ్యామ్‌కు చెందిన పత్తి చేనులో డ్రోన్‌ ద్వారా పురుగుమందుల పిచికారీ చేసే విధానాన్ని...

Read Full Article

Share with friends