ట్రైలర్ లేకుండానే ‘ప్యారడైజ్’ రిలీజ్.?
నాని సినిమాపై ఆసక్తికర చర్చ.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేలా మేకర్స్ ప్లాన్ మన భారత్, హైదరాబాద్: టాలీవుడ్లో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నాని నటిస్తున్న తాజా చిత్రం ‘ప్యారడైజ్’పై సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా విడుదలకు సంబంధించి ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా సినిమా విడుదలకు ముందు టీజర్, ట్రైలర్, పాటలు, ఇతర ప్రచార కార్యక్రమాల ద్వారా చిత్రంపై భారీగా...