శ్రీ మహాలక్ష్మి మండల సమాఖ్య వార్షిక మహాసభ..
చిట్యాలలో శ్రీ మహాలక్ష్మి మండల సమాఖ్య 18వ వార్షిక మహాసభ మన భారత్, చిట్యాల: మండల కేంద్రంలోని శ్రీ మహాలక్ష్మి మండల సమాఖ్య కార్యాలయంలో 18వ వార్షిక మహాసభను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ మహాసభకు మండల పరిధిలోని అన్ని గ్రామ సమాఖ్యల అధ్యక్షురాళ్లు హాజరయ్యారు. సంఘాల పనితీరు, గ్రామ సంఘాల నిర్వహణ, ఆర్థిక లావాదేవీలు, నాయకత్వ మార్పిడి తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు.అనంతరం మండల సమాఖ్య నూతన పాలకవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా ఎండీ దర్గా, కార్యదర్శిగా...