మన భారత్,మొగుళ్ళపల్లి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలం పిడిసిల్ల గ్రామ వాస్తవ్యులు సీనియర్ నాయకులు అడ్డాల దేవరావు తల్లి అడ్డాల రాంబాయి, మరణించగా గురువారం వారి ఇంటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి,వారి వెంట మండల, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి
జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
