Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

గణేష్ మండపాల వద్ద విద్యుత్ భద్రత తప్పనిసరి..

గణేష్ మండపాల వద్ద విద్యుత్ భద్రత తప్పనిసరి -విద్యుత్ శాఖ ఏఈ గుగులోతు నగేష్ మన భారత్,మొగులపల్లి: గణేష్ ఉత్సవాల సందర్భంగా మండపాల వద్ద విద్యుత్ ప్రమాదాలు జరగకుండా నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని మొగుళ్లపల్లి మండల విద్యుత్ శాఖ ఏఈ గుగులోతు నగేష్ సూచించారు. ఈ సందర్భంగా గురువారం విద్యుత్ ఏఈ నగేష్ మాట్లాడారు, విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లకు సమీపంలో మండపాలు ఏర్పాటు చేయకూడదని తెలిపారు. వైరింగ్ పనులను లైసెన్సుడు ఎలక్ట్రీషియన్ తోనే చేయించాలని సూచించారు. సర్వీస్...

Read Full Article

Share with friends