అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసం..
ఆరెపల్లి అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసం మన భారత్,మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని ఆరెపల్లి అంగన్వాడీ కేంద్రంలో గురువారం ఐసిడిఎస్ సూపర్వైజర్ అరుణాదేవి అధ్వర్యంలో 9 వ పోషణ మాసం మన అంగన్వాడీ మన బాధ్యత ' అనే థీమ్ తో కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఐసిడిఎస్ సూపర్వైజర్ అరుణాదేవి మాట్లాడుతూ, లబ్ధిదారులకు పోషకహారం, బాలామృతం , వైవిధ్య ఆహారం అంటే అన్ని రకాల పోషకాలు తీసుకోవాలని అంటే రైస్...