Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అంబులెన్స్‌లోనే పండంటి మగబిడ్డకు జననం

తలమడుగు: అంబులెన్స్‌లోనే పండంటి మగబిడ్డకు జననం మన భారత్, సెప్టెంబర్11, తలమడుగు: పురిటినొప్పులతో ఆసుపత్రికి తరలిస్తుండగా ఓ గర్భిణి అంబులెన్స్‌లోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఘటన తలమడుగు మండలంలో చోటుచేసుకుంది. సకాలంలో స్పందించిన 108 అంబులెన్స్ సిబ్బంది తల్లీబిడ్డకు అవసరమైన ప్రాథమిక వైద్య సహాయం అందించి సురక్షితంగా ఆసుపత్రికి తరలించారు. తలమడుగు మండలంలోని ఝరి షేకు గూడకు చెందిన ప్రియాంకకు శుక్రవారం ఉదయం పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. వెంటనే...

Read Full Article

Share with friends