వీరనారి చాకలి ఐలమ్మకు ఘన నివాళులు..
మన భారత్, సెప్టెంబర్ 10 ఆదిలాబాద్: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆమె విగ్రహానికి పలువురు ప్రజా సంఘాల నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి, ఆమె సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు, అడ్వకేట్ ఆరెల్లి మల్లేష్ మాదిగ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ పోషించిన పాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని అన్నారు. భూస్వామ్య, దోపిడీ...