ఘనంగా పొలాల అమావాస్య వేడుకలు
జైనథ్‌లో ఘనంగా పొలాల అమావాస్య వేడుకలు మన భారత్, సెప్టెంబర్10, జైనథ్: రైతులు, ప్రజలకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ పొలాల అమావాస్య శుభాకాంక్షలు తెలిపారు. జైనథ్ మండల కేంద్రంలో గురువారం పొలాల అమావాస్య వేడుకలను రైతులు, గ్రామస్తులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. జైనథ్‌లోని లక్ష్మీ సత్యనారాయణ స్వామి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొని పూజలు...