బసవన్న పూజలో మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు
పొలాల అమావాస్య సందర్భంగా బసవన్నలకు రాథోడ్ బాపురావు పూజలు మన భారత్, సెప్టెంబర్ 10, ఆదిలాబాద్: పొలాల అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రక్షణ సేన స్టేట్ అబ్జర్వర్, టీఆర్‌ఎస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కుటుంబ సభ్యులతో కలిసి బసవన్నలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం ఆదిలాబాద్ పట్టణంలోని టైలర్స్ కాలనీలో ఉన్న తన క్యాంపు కార్యాలయంలో సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బసవన్నలకు పూజలు చేసి,...