Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మోటార్‌సైకిల్ చోరీ కేసులో నిందితుడికి జైలు శిక్ష

మన భారత్, సెప్టెంబర్ 10, తలమడుగు: మోటార్‌సైకిల్ చోరీ కేసులో నిందితుడికి జైలు శిక్ష విధిస్తూ ఆదిలాబాద్ ఫస్ట్ క్లాస్ కోర్టు తీర్పు వెలువరించింది. తలమడుగు పోలీస్‌స్టేషన్ పరిధిలోని దేవాపూర్ శివారు ప్రాంతంలో జరిగిన మోటార్‌సైకిల్ చోరీ ఘటనకు సంబంధించి సొలంకి భగత్ (19) అనే యువకుడిని నిందితుడిగా గుర్తించారు. కేసును విచారించిన ఆదిలాబాద్ ఫస్ట్ క్లాస్ కోర్టు న్యాయమూర్తి ఎస్. తేజస్విని నిందితుడు సొలంకి భగత్‌కు 9 నెలల 7 రోజుల జైలు శిక్ష విధిస్తూ...

Read Full Article

Share with friends