Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

చాకలి ఐలమ్మ త్యాగాలు చిరస్మరణీయం

తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె సేవలు మరువలేనివి మన భారత్, సెప్టెంబర్ 10, తలమడుగు: తెలంగాణ సాయుధ పోరాటంలో ధైర్యసాహసాలతో పోరాడిన చాకలి ఐలమ్మ త్యాగాలు చిరస్మరణీయమని సంఘం నాయకులు పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని తలమడుగులో సంఘం నాయకులు, గ్రామస్తులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముందుగా చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె చేసిన పోరాటాన్ని, సామాజిక ఉద్యమంలో అందించిన సేవలను నాయకులు స్మరించుకున్నారు. నాయకులు మాట్లాడుతూ.....

Read Full Article

Share with friends