Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

డీజేలకు అనుమతి లేదు.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

గణేశ్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి: ఎస్సై రాధిక మన భారత్, సెప్టెంబర్ 9, తలమడుగు: తలమడుగు మండలంలో గణేశ్ ఉత్సవాలను శాంతియుతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించుకోవాలని ఎస్సై రాధిక సూచించారు. గణేశ్ ఉత్సవాల నేపథ్యంలో గురువారం తలమడుగు పోలీస్ స్టేషన్‌లో పీస్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గణేశ్ మండపాల నిర్వాహకులకు ఉత్సవాల నిర్వహణపై పలు సూచనలు, నిబంధనలను వివరించారు. ప్రతి గణేశ్ మండపానికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని ఎస్సై...

Read Full Article

Share with friends