Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రంగపూర్ లో సఖి సేవలపై అవగాహన సదస్సు..

మన భారత్,మొగుళ్ళపల్లి: మొగుల్లపల్లి మండలం రంగపూర్ గ్రామంలో పొక్సో, బాల్య వివాహాలు,పోషణ ,సఖి సేవల పై అవగాహన కార్యక్రమం ,జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, జిల్లా సంక్షేమ అధికారిణి సూచనలతో, సూపర్‌వైజర్ అరుణదేవి ఆధ్వర్యంలో జిల్లా సంక్షేమ శాఖ ద్వారాబాలురు,బాలికలు, మహిళలు , చిన్నారుల పోషణ, ఆరోగ్యం, విద్య, భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జెండర్ స్పెషలిస్ట్ అనూష మాట్లాడుతూ, మహిళలు, బాలికల ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు చిన్ననాటి నుంచే పౌష్టికాహారం అందించడం ఎంతో అవసరమన్నారు....

Read Full Article

Share with friends