Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

 పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి..

స్టేషన్ రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలి ఆర్థిక నేరాల నియంత్రణకు పటిష్ట గస్తీ నిర్వహించాలి బాధితుల ఫిర్యాదులపై తక్షణ స్పందన ఉండాలి: ఎస్పీ అఖిల్ మహాజన్ మావల,మన భారత్ సెప్టెంబర్ 9: పోలీస్ స్టేషన్లలో నమోదయ్యే కేసుల దర్యాప్తును నాణ్యతతో పూర్తి చేసి, నేరాలకు పాల్పడిన వారికి న్యాయస్థానాల్లో శిక్షలు పడేలా పటిష్టమైన ఆధారాలను సేకరించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై బాధ్యతాయుతంగా స్పందిస్తూ, బాధితులకు సత్వర...

Read Full Article

Share with friends