అధిక శబ్దం చేసే డీజేలకు అనుమతి లేదు..
ప్రశాంత వాతావరణంలో గణపతి ఉత్సవాలు నిర్వహించాలి మండపాల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి అధిక శబ్దం చేసే డీజేలకు అనుమతి లేదు సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మొద్దు: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మన భారత్, బోథ్, సెప్టెంబర్ 9: గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గణపతి మండపాల నిర్వాహకులకు సూచించారు. ఉత్సవాల సందర్భంగా...